Telugu Unicode Sample

The Telugu Language Kit for OS X can be used to create just about any type of text that uses the Telugu script.

This page is encoded as Unicode (utf-8) and requires a compatible browser like Opera and a properly encoded Telugu font. The text is taken from the April 5th online edition of the Telugu newspaper Vaarttha. If you don't own the Telugu Language Kit for OS X and don't use a Macintosh, you can view a PDF version of this file.

ప్రజావాక్కు ఇంకెౕం, చర్య తిౕసుకొౕండి!

   ‘బాబ్రిౕని కూల్చింది మెౕమెౕ. గుజరాత్ విౕధుల్లొౕకి వచ్చిందిౕ మెౕమెౕ’ అంటూ విశ్యహిందూ పరిషత్ అంతర్జాతిౕయ ప్రధాన కార్యదర్శి ప్రవిౕణ్ తొగాడియా పలికిన పలుకులు భారత ప్రజాస్వామ్య వ్యవస్థనెౕ సహలు చెౕస్తున్నాయి. ఇప్పటిదాకా కొౕర్టులు ఆ పనులు ఎవరు చెౕశారన్నది తెౕల్చడానికి విచారణల మిౕద విచారణలు నడిపించాయి. ఇప్పుడు ఇక తొగాడియా తెగబడి పలికిన పలుకుల్నెౕ ప్రభుత్వం సాక్ష్యాధారాలుగా ప్విౕకరించి చర్యలు గైకొనాలి. ఇలాంటి సాక్ష్యాలతొౕ నెౕరస్తుల్ని గుర్తించడం, శిక్షించడం ఎలా అన్న సందెౕహమెౕ అపసరం లెౕదు. తమిశనాడులొౕ వైగొౕ తదితరుల్ని ఆంధ్రప్రదెౕశ్‌లొౕ కొండా సురెౕఖ తదితరుల్ని ఇంతకంటె బల హిౕనమైన నెపాలతొౕనెౕ పొౕటా కెౕసులు బుక్ చెౕసి నడుపుతున్నారు. వైగొౕనయితెౕ జైలుకెౕ పంపారు. కనుక కెౕంద్రం తక్షణం తొగాడియా వ్యాఖ్యలకు స్వందించి చట్టపరమైన చర్యలు తిౕసుకొౕవాలి. తొగాడియా మాటలు పార్లమెంట్‌ను సైతం బ్లక్‌మెయిల్ చెౕసెౕ విధంగా ఉన్నాయి.

– వి. స్టాలిబాబు